రోగము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
 • ఇది ఒక మూలపదం.

మూలపదము

బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఏదేని ఒక వ్యాధి./జాడ్యము/ తెగులు జబ్బు/తిమ్మిరి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 1. నలత
 2. జబ్బు
 3. రుగ్మత
 4. వ్యాధి
 5. అనారోగ్యము
సంబంధిత పదాలు
 1. రోగనిర్ధారణ
 2. రోగి
 3. హృద్రోగి
 4. రోగనివారణ
 5. రోగగ్రస్థుడు
వ్యతిరేక పదాలు
 1. ఆరోగ్యము.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 • రోగమువలన అవయవములు ఈడ్చుకొనిపోవుట
 • ఈ రోగము వచ్చిన ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయుటకును, ఆహారము తినుటకును కష్టముగా నుండును

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రోగము&oldid=959542" నుండి వెలికితీశారు