Jump to content

తెగులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • రోగము=వ్యాధి (సాధారణముగా పైరు పంటలకు వచ్చు వ్యాదులను తెగులు/తెవులు అని అంటుంటారు]]

అంకుడు/ఈవి/అంహతి/వ్యాధి

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

పంటలకు తెగులు సోకకుండ తగు మందులు చల్లవలెను. వంగ, సీమవంగ మొ. మొక్కలకు తెగులు కలిగించునట్టి జీవులు. అట్టి తెగుళ్లను అదృశ్యవిషరోగములు అందురు.

  • వరి తెగులు, ఆకులు పసుపుపచ్చగా మాఱి ఎండిపోవు వ్యాధి

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తెగులు&oldid=955253" నుండి వెలికితీశారు