ఇబ్బంది
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- ఇబ్బంది నామవాచకం.విశేష్యము
- వ్యుత్పత్తి
- =ఇరు+పంది
- ద్వయము
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఇను+బంది:మిక్కిలి నిర్భందము
- కష్టము: ఉదా: డబ్బులకు నాకు చాల ఇబ్బందిగా వున్నది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
ఇరు+పంది:అడవి పందికిని,ఊరపందికి పుట్టినది.
- సంబంధిత పదాలు
- సంకటము / ఇబ్బందిపడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- నన్ను చాలా విషయాలలో మీరు ఇబ్బంది పెడుతున్నారు.
- ఈ కఱవుకాలమున జనులెన్నో యిబ్బందులచే బాధపడుచున్నారు
- చెల్లుఁబొమ్మని సన్న్యసింపఁ బోవుచును, నిల్లప్పగించు నయ్యిబ్బందియట్ల