ఆపద

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం./సంస్కృత విశేష్యము
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • ఆపదలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఆపద అంటే అనుకోకుండా జరిగే విపత్తు. అనుకోకుండా సంభవించే కష్టము. విపత్తు, ఇడుమ.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదములు
అంకిలి, అంగద, అందెబందెలు, అగచాటు, అనయము, అపాయము, అలజడి, అలుగులము, అవగడము, ఆత్రము, ఆపత్తు, ఆపన్నము [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) ]
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆపద&oldid=910130" నుండి వెలికితీశారు