ఆపదలో మొక్కులు... సంపదలో మరపులు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

ఆపదలలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్మరించి, ఆపదల నుంచి బయటపడ్డ నాడు దేవుని మరవటం అన్నది స్వార్థం మరియు అవకాశవాదం అని ఈ సామెత ద్వారా తెలుయుచున్నది.