risk
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s., Hazard; danger; chance of harm అపాయము, ఆపద,మోసము.
- he did it at an enormous risk ప్రాణానికి వొడ్డి దీన్ని చేసినాడు.
- he ran the risk of killing himself వాడికి ప్రాణగండము తప్పినది.
- he ran the risk of quarrelling with his father వాడి తండ్రితో జగడము వచ్చేగతిగా వుండి తప్పినది.
- In this you run no risk; or, there is no risk of losing the money యిందులో నీ రూకలకు భయములేదు.
- I will run the risk వొక చెయి చూస్తాను.
క్రియ, a., సాహసము చేసుట, తెగించుట.
- he risked ten rupees upon the dice పాచికెలలో పది రూపాయలు తెగించి పెట్టినాడు.
- Will you risk your veracity on this assertion? యీ మాట తప్పితే నీవు అబద్ధీకుడవేగదా.
- If you risk your money in the lottery you deserve to lose it లాటరీలో వేస్తే ఆ రూకలు నీది కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).