Jump to content

గండము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ./సం. వి./సం. వి. అ. పుం.

విశెష్యం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఒక గ్రహయోగము
  2. ఏనుగు చెక్కిలి.
  3. ఆపద/చెక్కిలి
1. ఏనుగు చెక్కిలి = 2. చెక్కిలి =3. ఒక గ్రహయోగము = 4. ఖడ్గమృగము 5. గుండ్రాయి 6. గుఱుతు 7. గుఱ్ఱపుసొమ్ము 8. పుండు/ 9. పొక్కు 10. నీటిమీది బుగ్గ. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
  1. ఏనుగు చెక్కిలి
  2. చెక్కిలి
  3. ఖడ్గ మృగము
  4. గుండ్రాయి
  5. గుఱుతు
  6. గుఱ్రపు సొమ్ము
  7. పుండు
  8. పొక్కు
  9. నీటిమీది బుగ్గ
  10. ఆపద - ఉదా: వానికి నీటి గండము వున్నది. / వానికి గండం గడిచింది./ ప్రాణగండము
  • ఆపత్తు
  • దిన గండము
  • తల్లి గండము
  • తండ్రి గండము
  • యమగండము
సంబంధిత పదాలు

దినగండము, ప్రాణగండము, గండకాలము./ యమగండము/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • గండము గడిచినది పిండము బయట పడ్డది.[ఒక సామెత]
  • దిన దిన గండము నూరేళ్ళ ఆయుష్షు. ఇది ఒక సామెత.
  • ఈ రోజుల్లొ అందరికీ దిన దిన గండముగా ఉన్నది./[వ్యవ]
  • చుట్టంబులు పక్కంబులు కట్టెడులై వీడు తల్లిగండము తలగాఁబుట్టె

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గండము&oldid=885684" నుండి వెలికితీశారు