ఇరుకు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
 • విశేషణము.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

 • ఇఱుకు యొక్క రూపాంతరము.
 • కొంచెం తావు(చోటు)కల్గి వుండటం.
 • రెంటిసందున జిక్కి యదుముడు పడు.
 • గొంది / ఇరుకు సందు
 • కష్టము ఉదా: వాడు ఇరుకున బడ్డాడు: = కష్టాలలో పడ్డాడని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
ఇరుక్కుని పోవడము/ ఇరకటము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 1. ఒక పాటలో పద ప్రయోగము: ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను.......
 2. కష్టము. -"ఇఱుకు వచ్చువేళ నీశ్వరు దలతురు." [వేమన]
 3. "క. చఱచి యొకచేత గూర్మముఁ, బెఱచేత గజంబుఁ బట్టి పెనంచి ఖగేంద్రుం, డిఱికికొని గగనవీథిం, బఱచె..." భార. ఆది. ౨,ఆ. ౭౦., నిర్వ. ౭,ఆ. ౮౩.
 4. పదిమంది గల మీయిల్లు చాల నిఱుకుగా నున్నది.
 5. ఒక కుర్చీలో వారిద్దరు ఇరొక్కొని కూర్చున్నారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఇరుకు&oldid=908795" నుండి వెలికితీశారు