ఇరకటము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇరుకుగా వుండటము:
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: ఇల్లు ఇరకటము ఆలు మరకటము మేలన్నారు. అనగా ఇల్లు ఇరుగ్గ వుంటే వచ్చిన చుట్టాలు చాల కాలము వుండలేరు... అలాగే ఆలు అనగా భార్య అందంగా లేకుంటే పర పురుషుల కన్ను ఆమె మీద పడదు అని అర్థము