Jump to content

narrow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, వెడల్పు తక్కువౌట, యిరకటమౌట.

క్రియ, విశేషణం, యిరుకుగా చేసుట, వెడల్పు తక్కువ చేసుట.

  • here he narrowed the road యీ స్థలములో భాటను యిరకటముగా చేసినాడు.

విశేషణం, యిరుకైన, యిరకటమైన, వెడల్పులేని, మట్టమైన, చిన్న, సన్నమైన.

  • a narrow pass యిరుకుగా వుండే కనము.
  • his narrow chest or breast యిరకటమైన రొమ్ము.
  • she had a narrow forehead దాని నొసలుచిన్నది, యిరకటము.
  • he is in narrow circumstances కష్ట దశలో వున్నాడు,దరిద్రుడుగా వున్నాడు.
  • or covetous లుబ్ధుడైన, లోభియైన.
  • on a narrow inspection గట్టిగా విచారిస్తే, పట్టివిచారిస్తే.
  • he gave a narrow attention to this దీన్ని బహుజాగ్రతగా విచారించినాడు a narrow minded man సమత్వబుద్ధి లేనివాడు.
  • he is a man of narrow understanding వాడు జడుడు]], మూఢుడు.
  • the ball passed by him, he had a narrow escape గుండు పక్కను పోయినది,కొంచెములో తప్పినాడు.
  • he brought the story into a narrow compass ఆకథను సంక్షేపముగా చెప్పినాడు, క్రోడీకరించి చెప్పినాడు.
  • they laid him in the narrow bed వాణ్ని భూస్థాపితము చేసినారు.

విశేషణం, (add,) a narrow minded man, (dele) సమత్వబుద్ధిగలవాడు.

  • read క్షుద్రుడు, అల్పుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=narrow&oldid=938721" నుండి వెలికితీశారు