గుండు

విక్షనరీ నుండి
రాతిగుండు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • గుండ్రపురాయి
  • గుండ్రము గా వున్న వస్తువు(లోహది నిర్మితము).

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. కొండ
  2. తూనిక గుండు
  3. ఫిరంగిగుండు
  4. కపిలెగుండు
  5. గుండ్రపురాయి
సంబంధిత పదాలు
  1. బోడిగుండు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

పిరంగి గుండు* ;..."చ. వేలుపుందెరువు గొప్పపిరంగినిజాయమందుతో గొఱలెడు విన్నుమానికపుగుండు ఘటించియ గాదు చేసినన్‌." రసి. ౪, ఆ.
కొండ./......"సీ. నిడుదవెన్ను గయాళి తొడవుల దొరయుండు గుండుగండెసఁగఁ గైచెండుచేసి." అచ్చ. సుం, కాం.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గుండు&oldid=953741" నుండి వెలికితీశారు