దిక్కు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
దిక్సూచి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

సూర్యగమనం, భూమిగమనం ఆధారంగా మనవాళ్ళు దిక్కులను నిర్ణయించారు. 4 దిక్కులూ 4 మూలలు మొత్తం 8 దిక్కులుగా నిర్ణయించారు. పురాణలలో 8 దిక్కులకు 8 దైవాలు (అష్టదిక్పాలకులు) ఉన్న విషయం సర్వవిదితం. దిశ/రక్షణ

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
 • శరణము(protection) ఉదా: నీకు ఆ దేవుడే దిక్కు అని అంటుంటారు
 1. దిశ.
 2. గతి

దేవుడా నీవె నాకు దిక్కు

సంబంధిత పదాలు
 1. తూర్పు దిక్కు.
 2. పడమర దిక్కు.
 3. ఉత్తర దిక్కు.
 4. దక్షిణ దిక్కు.
 5. దిక్బంధన
 6. దిక్పాలన
 7. దిక్కులేని
 8. దిక్కులదరు
 9. అష్టదిక్బంధనము
 10. దిక్పాలకులు
 11. దిక్సూచి
 12. దిగ్విజయము
 13. దిగ్బందము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

దిక్కు లేనివాళ్ళాకు దేముడే దిక్కు .

 • ఏ దుక్కు సూసినా ధరలు మండిపోతున్నాయి

అనువాదాలు[<small>మార్చు</small>]

 • తమిళము;(దిశై)திசை-దిక్కు/(గది) கதி-గతి
 • ఇంగ్లీష్;(one of the directions), protection/ help /refuge
 • హిందీ;()

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దిక్కు&oldid=955557" నుండి వెలికితీశారు