protection

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, రక్షణ, ప్రాపకము, ఆదరవు.

  • they are under his protection అతని పోష్యములో వున్నారు.
  • to seek protection ఆశ్రయించుట, శరణుజొచ్చుట.
  • I throwmyself on your protection తమ్మున శరణు జొచ్చినాను.
  • they put themselves under his protection అతణ్ని శరణుజొచ్చిరి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=protection&oldid=941501" నుండి వెలికితీశారు