direction

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, లక్ష్యము, గురి, ఆజ్ఞ, దిక్కు, వైపు.

  • పై విలాసము.
  • in this direction యీ తట్టు.
  • in that direction ఆ తట్టుకు.
  • to his direction అతని పేరటికి.
  • he school is under his direction ఆ పల్లెకూటము అతని అధికారములో వున్నది.
  • invarious directions నాలుగుతట్లా,నఖముఖాల .
  • He is in the Direction ఆయన యేలే దొరలలోవకడు.
  • they ran away in different directions వాండ్లు మూలకు వొకరుగా పరుగెత్తిపోయినారు.
  • he has the direction of the business ఆ పనియొక్క నిర్వాహకముఅతని స్వాధీనములో వున్నది.
  • your directions తమరు చెప్పిన ఆజ్ఞలు.
  • I will follow your directions తమ ఆజ్ఞ ప్రకారము నడుచుకొంటాను.
  • thedoctors directions వైద్యుని వుత్తరువు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=direction&oldid=928920" నుండి వెలికితీశారు