condition

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, స్థితి, విద్యమానము, అవస్థ, దశ.

  • stipulation ఒడంబడిక,నిబంధన, నియమము.
  • on condition that you give this నీవు యిస్తివా, నీవు యిచ్చే పక్షమందు.
  • or rank in society పరువు, మట్టు.
  • a man of condition పెద్ద మనిషి.
  • a woman of ఉత్తమురాళు.
  • ill conditions దుర్మార్గములు.
  • a horse that is in good condition బాగా బలిసిన గుర్రము.
  • the bullocks are in bad condition యెద్దులు బక్కచిక్కినవి.
  • good conditioned దృఢమైన, గట్టియైన.
  • ill conditioned జబ్బైన, బక్క చిక్కిన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=condition&oldid=927040" నుండి వెలికితీశారు