దురవస్థ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కష్టకాలము అని అర్థము.
పదాలు
[<small>మార్చు</small>]దుర్దశ/ ఆపద/కష్టము/ ఉపద్రవము/ బాధ/ సంకటమ/ ఇబ్బంది కష్టదశ/ ఆపన్నత
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాడు నిండా దురవస్థలోనున్నాడు (బ్రౌన్)
- ఒక్క తరగతి జనులచేతులలోనే ధనము పేరుకొనుట జన సామాన్యపు దురవస్థలకు, దారిద్ర్యమునకు గారణమని అన్నివిధములగు సోషలిస్టులును నమ్ముచున్నారు (శం.నా)