విధి
స్వరూపం
విధి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విధి నామవాచకం/సం. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విధిఅంటే విధాత (బ్రహ్మ) నిర్ణయించింది.సాదారాణంగా విధి నియమము లేక నిబంధన అనే అర్ధమూ ఉంది.
- బ్రహ్మ;
- చేయుట;
3 కాలము;
- భాగ్యము;
- అలంకార విశేషము;
- ఏర్పాటు. (ఇది త్రివిధము. - అపూర్వవిధి, నియమవిధి, పరిసంఖ్యావిధి.)
- తప్పనిసరిగా జరగవలసిన కార్యము
- నియమ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా చెయ్యాల్సింది/ obligatory, compulsory/ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అవుట్ డోర్ షూటింగ్ చేయాలన్నా విధిగా వారం రోజులు ముందే సమాచారశాఖ కమీషనర్ అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకోవాలని... (ఉ. 21-8-87)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము. విధి ఒక విషవలయం....... విషాద కథలకు అది నిలయం.......
అనువాదాలు
[<small>మార్చు</small>]]] |
మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912