నియమము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సూత్రము, వాడిక.
- అష్టాంగములు అంటే యోగములోని ఎనిమిది భాగములు యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నియమముగా
- నియమించు
- నియమించుకొను
- నియమితము
- నియామకము
- నియామకుడు
- నియమించేవాడు
- చదరంగ నియమాలు
- రహదారి నియమాలు
- వాయు నియమాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నియమాలగురించి నాకు అంతగా తెలియదు.