Jump to content

tenure

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, condition ఒడంబడిక, నిబంధన, నియమము.

  • these people holdtheir lands on various tenures వారు వారు ఆయా నేలలను వేరే వేరే వొడంబడికలమీదఅనుభవిస్తున్నారు.
  • he holds the land on a tenure of producing one hundred troopsevery year ప్రతి సంవత్సరమున్ను నూరుమంది సిపాయీలను యిప్పిస్తామనే వొడంబడికమీద ఆ నేలను వాడు అనుభవిస్తున్నాడు.
  • land held on feudal tenure కట్టుబడిభూమి.
  • heholds his land on an uncertain tenure ఆ నేలను వాడు అనుభవించడమునకై వుండేనిభంధన అస్థిరమైనది.
  • the tenure of life is uncertain ప్రాణము యిన్నాళ్ళు వుంటున్నదనినిశ్చయము లేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tenure&oldid=946349" నుండి వెలికితీశారు