Jump to content

కాలము

విక్షనరీ నుండి

కాలము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
ఇసుకతో చేసిన కాల యంత్రం
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము काल నుండి పుట్టింది.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. కాలం అంటే ఒక ప్రమాణము. భూమి యొక్క ఆత్మ ప్రదక్షిణము, భూమిచుట్టూ చంద్రుడు చేసే ప్రదక్షిణం, భూమి సూర్యుని చుట్టూ చేసే ప్రదక్షిణం మరియు నక్షత్ర గమనము మొదలైన వాటిని పరిగణన లోకి తీసుకొని జీవితావసరాలకు అనుగుణంగా తయారు చేసుకున్న ప్రమాణము.
  • సమయమని సామాన్యార్థం. పరమాత్మ, కాల దండమనే యోగం, గుణాలను క్షోభింపజేసే ఒక భగవద్విభూతి, యముడు, మృత్యువు, మేఘమనే తుష్టి, ఒకానొక ద్రవ్యం అనేవి ఇతర అర్థాలు. [పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 ]
నానార్థాలు
సంబంధిత పదాలు

వర్షాకాలము, ఎండాకాలము, మంచికాలము, చెడుకాలము, రాహుకాలము, గుళికకాలము,

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]

time, period, season

"https://te.wiktionary.org/w/index.php?title=కాలము&oldid=952878" నుండి వెలికితీశారు