కాలాలు
స్వరూపం
కాలప్రమాణంతో ముడి పడి ఉన్న పదాలు.
- చాంద్రమాసం
- దేవదివసం
- బ్రహ్మదివసం
- కల్పం
- మహాయుగం
- యుగం
- సహస్రాబ్ధం
- శతాబ్ధం
- దశాబ్ధం
- సంవత్సరం
- మాసం
- వారం
- దినం
- పగలు
- రాత్రి
- గంట
- క్షణం
- నిముషం
- తృటి
- ఋతువు
- పక్షం
- శుక్ల పక్షం
- కృష్ణ పక్షం
- తద్దినం
- సంవత్సరీకం
- అబ్ధికం
- నక్షత్రమాసం
- సూర్యమాసం
- మన్వంతరం
- శ్రాద్ధం
- జయంతి
- హోర
- శకము
- క్రీస్తుశకము
- ఘడియ
- విఘడియ
- రెప్పపాటు
- శతాయుషు
- షష్టిపూర్తి
- ఉగాది
- భీమజయంతి
- శతజయంతి
- అర్ధశతాబ్ధి
- ఝాము
- అర్ధఝాము
- తెల్లవారుఝాము
- అర్ధఝాము
- మధ్యాహ్నము
- అపహార్నం
- సంధ్య
- సాయంకాలం
- వర్షాకాలం
- చలికాలం
- వర్షఋతువు
- గ్రీష్మఋతువు
- శరదృతువు
- వసంతఋతువు
- హేమంతఋతువు
- శిశిరఋతువు
- ఎండాకాలం
- కార్తె
- చాతుర్మాసవ్రతం