జయంతి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అవతారం ఎత్తిన రోజు.
- దేవతల రాజైన ఇంద్రుని కుమార్తె మరియు శుక్రాచార్యుని భార్య.
- తెలుగువారి ఒక ఇంటిపేరు.
- తెలుగువారి ఒక మహిళల పేరు.
- ఒక తెలుగు అమ్మాయి పేరు./ఉత్సవం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రతి సంవత్సరం డిసెంబరు మాసం 25వ తేదీన జరుపుకొనే క్రీస్తు జయంతి (జన్మదినం) పండుగ