ఋతువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పుష్పసమయము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

1. వసంతఋతువు: 2. గ్రీష్మఋతువు: 3. వర్షఋతువు: 4. శరదృతువు: 5. హేమంతఋతువు: 6. శిశిరఋతువు:

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • సంవత్సరమునకు ఆరు ఋతువులు :
  • వసంతఋతువు: చైత్రమాసము మరియు వైశాఖమాసము. చెట్లు చిగురించి పూవులు పూయును.
  • గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసము మరియు ఆషాఢమాసము. ఎండలు మెండుగా ఉండును.
  • వర్షఋతువు: శ్రావణమాసము మరియు భాద్రపదమాసము. వర్షములు విశేషముగా ఉండును.
  • శరదృతువు: ఆశ్వయుజమాసము మరియు కార్తీకమాసము. మంచి వెన్నెల కాయును.
  • హేమంతఋతువు: మార్గశిరమాసము మరియు పుష్యమాసము. మంచు కురియును, చల్లగా నుండు కాలము.
  • శిశిరఋతువు: మాఘమాసము మరియు ఫాల్గుణమాసము. చెట్లు ఆకులు రాల్చును.
  • ఋతువుకాని ఋతువునందు కలిగినది పుష్పఫలాదికము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఋతువు&oldid=952078" నుండి వెలికితీశారు