రాత్రి

From విక్షనరీ
Jump to navigation Jump to search
రాత్రి

వ్యాకరణ విశేషాలు[edit]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[edit]

పదాలు[edit]

నానార్థాలు
పర్యాపపదాలు

దేశ్య.

నిసి, మాపు, రాతిరి, రేయి, రేతిరి

సం. అంజనము, అంధిక, అవ్యదిషి, అసుర, అవసతి, ఇందుకాంత, ఉష, కలాపిని, కాళి, క్షణద, క్షణిని, [[క్షప, క్షమ, క్షాణి, క్షాణిని, ఘారి, ఘృతాచి, ఘోర, జ్యోతిష్మతి, చంద్రకాంత, చక్రభేదిని, తమస్వతి, తమస్విని, తమి, తారకిణి, తారాభూష, [[త్రియామ, దోష]], నక్కము, నిరాతప, నిశ, నిశీత్య, నిశీథము, నిశీథిని, నిషద్వరి, పయస్సు, పైశాచి, భౌతి, మాలతి, యామవతి, యామి, యామిక, యామిని, యామ్య, రక్షోజనని, రజని, రమ్య, వసతి, వాసతేయి, వాసుర, విభావరి, శతాక్షి, శత్వరి, శమని, శర్య, శర్వరి, శార్వరి, శ్యామ, సూచిని,

రేయి, రాత్రి [కళింగ మాండలికం] మాపు, మాపటిల [తెలంగాణ మాండలికం]

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[edit]

అనువాదాలు[edit]

మూలాలు, వనరులు[edit]

బయటి లింకులు[edit]