Jump to content

శివరాత్రి

విక్షనరీ నుండి

శివరాత్రి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • 1.ప్రతినెలా అమావాస్య ముందు చతుర్దశిని శివరాత్రిగా పరిగణిస్తారు. కాని, మాఘమాసంలో అమావాస్యకు ముందు రాత్రిని మహాశివరాత్రి అంటారు. శివారాధకులకు ఇది పరమపవిత్రమైన రోజు. చతుర్దశినాడు పగలు ఉపవాసం, జపాలూ, పూజలు ఉంటాయి. రాత్రి శివగాథలను వినడం, భజనలు, ఇతర సత్కాలక్షేపాలు చేయడం సంప్రదాయం. అమావాస్యనాడు పితృ దేవతలను తృప్తిపరచే కార్యక్రమం ఉంటుంది. దానాలు, తర్పణలు ఇందులో భాగం.
  • 2. మాఘబహుళ చతుర్దశి. ఈదినము అర్ధరాత్రి వేళ ఈశ్వరుఁడు నైమిత్తికప్రళయానంతరము లింగరూపి అయి పునస్సృష్టి చేసెను అను ఒక ప్రసిద్ధమైన ఐతిహ్యమును పట్టి ఒక వ్రతముగా అనుష్ఠించి శివపూజ సలుపుదురు.

పండుగ

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మాఘమాసకృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చే శివసంబంధమైన ఉపవాసదినము
  • ప్రతినెలా అమావాస్య ముందు చతుర్దశిని శివరాత్రిగా పరిగణిస్తారు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]