Jump to content

తమి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • ఉభ. దే. వి.
వ్యుత్పత్తి

ఉభయము/దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
1. త్వర; "గీ. తమ యభీష్టకేళి తమినొ తిర్యగ్జంతు, వనియొ ననుగణింప కవ్విధమునఁ, జెప్పుకొనఁగ వింటి నప్పల్కులేను నా, నడుమఁ గదలిపోవ జడిసియుంటి." కళా. ౫, ఆ.
2. కుతూహలము; "క. తనివి సనక యవలికతయుఁ దమి నడుగుటయున్‌." అచ్చ. అ, కాం.
3. అపేక్ష; "ద్వి. అందఱెప్పుడుపోదురని వెచ్చనూర్చు, నెందు పైఁ దమిలేక యేకాంతమరయు." విష్ణు, ఉ. ౪, ఆ.
4. వలపు.

సం. ఇ. ఈ. స్త్రీ.

   1. రాతిరి;
   2. చీఁకటి.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తమి&oldid=873399" నుండి వెలికితీశారు