వలపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రేయసి మీద మరులు గొను స్థితిని వలపు అందురు వాసన/కామము/చొక్కు

కోరిక,అనుకాంక్ష, అనుతర్షము, అపేక్ష, అభికాంక్ష, అభిధ్య, అభిప్రీతి, అభిరతి, అభిలాష, అభీష్టము....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సువాసన/ పరిమళము
  1. ప్రేమ
  2. మోహము
  3. మరులు

తియ్యదనము

పర్యాయ పదాలు
అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము
సంబంధిత పదాలు
  1. వలపుమందు
వ్యతిరేక పదాలు
  1. ద్వేషము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఒక పాటలో పద ప్రయోగము: వలపు వలే తియ్యగా వచ్చినావు చల్లగా....."
  • "సింగారించుక చన్నుల జిగి నీ మొకము సేసి, అంగడివలపు చల్లే నదివో నీకు." [తాళ్ల-7(13)-530]
  • "ముంగిట నీ మోము చూచి ముసిముసినవ్వు నవ్వే అంగడివలపు నీకు నంత ప్రియమా." [తాళ్ల-17(23)-341]
  • "కలగంపవలపాయె కాదా మఱి." [తాళ్ల-3-620]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వలపు&oldid=959908" నుండి వెలికితీశారు