వాసన

విక్షనరీ నుండి

వాసన

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • వాసనలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(జ్యోతిశ్శాస్త్రం) / జ్యోతిష శాస్త్ర ప్రకారం వాసన అనగా గతఆంలో ఆచరించిన కర్మకు సంబంధించిన భావన
గబ్బు, గౌలు, సమ్మోదము.
గంధము.సంస్కారము......తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. సువాసన
  2. దుర్వాసన
  3. గబ్బువాసన
  4. మట్టి వాసన
  5. పూల వాసనలు
  6. వాసనచూచు
  7. వాసనపట్టు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు...... = ఒక పద్య పాదంలో పద ప్రయోగము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వాసన&oldid=960023" నుండి వెలికితీశారు