smell
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, వాసన చూచుట, అఘ్రాణించుట.
- she smelled the flowerఆ పువ్వు ను వాసన చూచినది.
- the dog smells rat కుక్కకు యెలుక వాసన తెలుస్తున్నది.
- I smell a rat నాకు వొక అనుమానము కలిగినది.
- I smelled a corpse పీనుగ కంపు వచ్చినది.
- I smelled out his design వాడి యత్నమునుకనిపెట్టినాను.
- I smelled out the truth తుదకు నిజము ను కనిపెట్టినాను.
క్రియ, నామవాచకం, వాసన కొట్టుట, కంపుకొట్టుట, పరిమళించుట.
- thissmells musty ఇది మగ్గు కంపు కొట్టుతున్నది, బూజు కంపుకొట్టుతున్నది.
- thissmells of musk ఇది కస్తూరివాసన కొట్టుతున్నది.
- this smells of honey ఇదితేనెవాసన కొట్టుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).