గంధము
స్వరూపం
గంధము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
నిత్య ఏక వచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇదొక సువాసన ద్రవ్యం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వాసన
- గంధకము
- గర్వము
- లేసము
- సంబంధము
- సంబంధిత పదాలు
- సుగంధము
- దుర్గంధము
- శ్రీగంధము
- మంచిగంధము
- రక్తగంధము
- గంధకారి
- గంధగజము
- గంధతరువు
- గంధపుకొండ
- గంధపొడి
- గంధఫలి
- గంధమాదనము
- గంధమార్జాలము లేదా గంధమృగము
- గంధరసము
- గంధరాజము
- గంధవాహుడు
- గంధసారము
- గంధేభము
- గంధోత్తమము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]కీర్తన:
గంధము పుయ్యరుగా
పన్నీరు గంధము పుయ్యరుగా
అందమైన యదునందుని పైని
కుందరదనవర వందగ పరిమళ "గంధము" పుయ్యరుగా