గంధమార్జాలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పునుగు పిల్లి అని అర్థము. సువాసనను వెదజల్లే ఒక మృగము. దీనినుండే కస్తూరి లభిస్తుంది.

పునుగు పిల్లి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదములు
కమ్మపిల్లి, కస్తూరిమృగము, ఖట్టాశము, గంధమార్జాలము, గంధమృగము, గంధిలము, గంధోతువు, చట్టపుమెకము, జ(వ్వా)(వా)దిపిల్లి, పిత్తెడుపిల్లి, పూతికము, పూతిమార్జాలము, పూత్యండము, బూతపిల్లి, మదని, మృగపాలిక, లోమమార్జారము, వేధముఖ్య, సంకువు, సివంగి.
సంబంధిత పదాలు
  1. రక్తగంధము
  2. గంధము
  3. సుగంధము
  4. దుర్గంధము
  5. శ్రీగంధము
  6. మంచిగంధము
  7. గంధకారి
  8. గంధగజము
  9. గంధతరువు
  10. గంధపుకొండ
  11. గంధపొడి
  12. గంధఫలి
  13. గంధమాదనము
  14. గంధమృగము
  15. గంధరసము
  16. గంధరాజము
  17. గంధవాహుడు
  18. గంధసారము
  19. గంధేభము
  20. గంధోత్తమము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]