లోమమార్జారము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పునుగు పిల్లికి ఇది మరొక నామము. దీనినుండే పునువు అను సువాసన ద్రవ్యము లభిస్తుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదములు
- కమ్మపిల్లి, కస్తూరిమృగము, ఖట్టాశము, గంధమార్జాలము, గంధమృగము, గంధిలము, గంధోతువు, చట్టపుమెకము, జ(వ్వా)(వా)దిపిల్లి, పిత్తెడుపిల్లి, పూతికము, పూతిమార్జాలము, పూత్యండము, బూతపిల్లి, మదని, మృగపాలిక, లోమమార్జారము, వేధముఖ్య, సంకువు, సివంగి.
- వ్యతిరేక పదాలు