పునుగు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పునుగు నామవాచకము/ దే. వి.
- వ్యుత్పత్తి
నామవాచకము పునుగు పిల్లి వలన కలుగు సుగంధద్రవ్యము ను పునుగు అని అంటారు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మార్జారికవలన గలుగు గంధద్రవ్యము. .... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- విశేష్యము .... పునుగు పిల్లివలన కలుగు సుగంధద్రవ్యము. ....... తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు