పువ్వు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పువ్వు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పువ్వు వృక్షాలలోసంతానోత్పత్తి చేసే భాగము.విత్తనాలను తయారు చేయడం వీటి పని./కుందము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
Terms derived from పువ్వు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- భారతదేశంలో పువ్వులను ఎక్కువగా దేవతల పూజలో వాడతారు.
- స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము మరియు శుభసూచికము.
- పువ్వులకూ ప్రాణం ఉంటుందనీ, ప్రేమతో చూస్తే అవి స్పందిస్తాయనీ వైజ్ఞానికంగా నిర్ధారించారు