పూలహారము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పూలహారము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పూలహారము పూలతో కట్టి మెడలో వేసుకునే మాల. పూలహారము దేవుడికి సమర్పించడానికి, పూజ సమయంలో ధరించడానికి, గౌరవపూర్వకంగా సభలలో ధరింప చేయడానికి, వివాహము, ప్రధానము మొదలైన ప్రత్యేక సమయంలో వధూవరులచే ధరింప చేయడానికి పూల మాలలను వాడుతారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు