వివాహము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
 • వి అంటే విశేషమైన వాహము అంటే పొందవలసినది.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వివాహము అంటే స్త్రీ,పురుషుల సహజీవనము ఆరంభానికి పెద్దలు నిర్ణయించిన సంప్రదాయము.

 • దేవ, పితృ ఋణములు తీర్చుటకొరకు వివాహ సంస్కారము వలన యోగ్యత పొందుదురు.
 • భార్యకు జరిపించ వలసిన సంస్కారములు మూడు. అవి గర్భాదానము, పుంసవనము మరియు సీమంతము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 1. పరిణయము
 2. పెళ్ళి
 3. మనువు
 4. కల్యాణము
 5. పాణిగ్రహణము
 6. ఉద్వాహము
 7. ఉపయమము
సంబంధిత పదాలు
 1. గాంధర్వవివాహము
 2. రాక్షసవివాహము
 3. బ్రాహ్మవివాహము
 4. ప్రేమవివాహము
 5. ప్రజాపత్యవివాహము
 6. ఆర్షవివాహము
 7. దైవవివాహము
 1. పైశాచికవివాహము
 2. అసురవివాహము
 3. వివాహవ్యవస్థ
 4. వివాహవేడుక
 5. బాల్యవివాహము.
 6. పునర్వివాహము
 7. స్త్రీపునర్వివాహము.
 8. వివాహమాడు
వ్యతిరేక పదాలు
 1. విడాకులు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: వివాహ భోజనంబు వియ్యాల వారి విందు అహ హ నాకె ముండు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వివాహము&oldid=960235" నుండి వెలికితీశారు