Jump to content

సంప్రదాయము

విక్షనరీ నుండి

సంప్రదాయము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
సం. వి. అ. పుం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అలవాటు

గురుపారంపర్యము..... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
వంశపుతీరు, గురుపరంపరచేత వచ్చినది, పరంపరాప్రాప్తధర్మము, వాడుక....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
ఆచారము, పారంపర్యముగావచ్చు వాడుక.
నానార్థాలు
సంబంధిత పదాలు
వాడుక,అలవాటు,అభ్యాసము,ఆచారముమర్యాద,సంప్రదాయము,ధర్మము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఇంగ్లండులోని బాంకులు తమయొద్ద నున్న ధనరాశులనుగూర్చి సమాచారము నిచ్చు సంప్రదాయము కలదు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]