వాడుక
Appearance
వాడుక
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- అలవాట్లు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వాడుకభాష, వాడకందారుడు, వాడుకరి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో:::: "వాడుక' మరచద వేల? నను వేడుక చేయగ లేవా..... నిను చూడని దినము నాకొక యుగము నీకు తెలుసును నిజమూ.... నీకు తెలుసును నిజము.......
- ఆయన మంచివాడని వాడుక
- అది వాడికి వాడుక