పని
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పని నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పని అంటే శక్తిని ఉపయోగించడము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలొ పద ప్రయోగము: పనిలేని మంగలి పిల్లితల గొరిగాడట
- ఒక పాటలో పద ప్రయోగము
- ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది.... ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది......