Jump to content

మంగలి

విక్షనరీ నుండి
క్షవరం చేయించుకుంటున్న బాలుడు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  • మంగలివాళ్ళు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తలపం,క్షవరం మొదలైన వెంట్రుకలకు సంభందించిన వృత్తి చేసేవాడుమంగలి . కళాత్మకమైన సన్నాయి మేళం వాయించడం వీరి వృత్తిలో ఒక భాగం.

నానార్థాలు
పర్యాయపదాలు
అంతవశాయి, అంబష్ఠుడు, కల్పకారుడు, కల్పకుడు, కల్పి, కేశచ్ఛిత్తు, కేశచ్ఛిదుడు, క్షురమర్ది, క్షురముండి, క్షురి, క్షౌరికుడు, ఖరాలికుడు, చండిలుడు, చంద్రిలుడు, దివాకీర్తి, నఖకుట్టుడు, నాపితుడు, నాయీబ్రాహ్మణుడు, భాండపుటుడు, మంగి, ముండకుడు, ముండి, శాలాకి, శ్మశ్రువర్ధకుడు.
సంబంధిత పదాలు
  • మంగలి కత్తి.
  • మంగలి పని

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మంగలి&oldid=963154" నుండి వెలికితీశారు