వృత్తి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
వృత్తి అంటే ప్రత్యేక నైపుణ్యముగల సంపాదన కోసము చేసే పని.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయపదాలు
- ఆజీవనము, ఆజీవము, ఉపజీవిక, ఉపాధి, కాయకము, జరుగుబడి, జరుగుబాటు, జీవనము, జీవిక, జీవనోపాధి, జీవనోపాయము, ననుపు, పిండము, పొట్టకూడు, బ్రతుకుతెరువు, సాగుపాటు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
దైవంలా భావించి చేసే వృత్తి లో సాధకభాధకాలు మనసుని తీవ్రంగా భాదించవు.
అనువాదాలు[<small>మార్చు</small>]
|