జరుగుబాటు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పొట్టకూడు, బ్రతుకుతెరువు, సాగుపాటు
- సంబంధిత పదాలు
- పర్యాయపాదాలు
- ఆజీవనము, ఆజీవము, ఉపజీవిక, ఉపాధి, కాయకము, జరుగుబడి, జరుగుబాటు, జీవనము, జీవిక, జీవనోపాధి, జీవనోపాయము, ననుపు, పిండము, పొట్టకూడు, బ్రతుకుతెరువు, సాగుపాటు.
- వ్యతిరేక పదాలు