Jump to content

కృషి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు

ప్రయత్నం, సన్నాహం, ప్రయాస; శ్రమించు, కష్టపడు, పోటీపడు, ప్రయత్నంచేయు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • నేను చేసిన కృషి అందరికి తెలిసిన విషయమని అనుకుంటున్నాను.
  • సమ్యక్‌ జ్ఞానం కోసం నిరంతర కృషి

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కృషి&oldid=953114" నుండి వెలికితీశారు