సాగు
స్వరూపం
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]సాగు (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సాగు నామవాచకం./దే. అ.క్రి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వ్యవసాయం. దుక్కి మొ. పనులుచేసి విత్తనములు చల్లుటకు నేలను సిద్ధముచేయుట
- పోవు;
- . ప్రవర్తిల్లు;
- యత్నించు;
- జరగు. (చాగు యొక్క రూపాంతరము.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆ రైతుకు సాగు భూమి ఎక్కువ లేదు.
- ఒక పాటలో పద ప్రయోగము: జయమ్ము నిచ్చయమ్ము రా బయమ్ము లేదురా..... జంకు గొంకి లేక ముందు సాగి పొమ్మురా.... సాగి పొమ్మురా
అనువాదాలు
[<small>మార్చు</small>]సాగు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సాగు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జరుగు, చెల్లుబాటు, దీర్ఘమగు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సాగదీయడము
- సాగదీయకు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నీ ఆటలు నా వద్ద సాగవు.
- అతడు సాగు బాటు అంతగా లేని వాడు (బీద వాడు)
- మరి అంతగా సాగదీయకు తెగిపోగలదు
- వానికి సాగితే చెన్నపట్నం వెల్లి సున్నం అడగ గలడు. ఇది ఒక సామెత
- అన్ని సక్రమంగా సాగితే రోగమంత భోగం లేదు. ఇది ఒక సామెత