వర్గం:కళలు
The following is a list of తెలుగు terms related to కళలు.[edit description][edit parents]
For other languages, see table at వర్గం:కళలు
చతుషష్టికళలు ఇందులో ఉన్నాయి.
కళలు 64
[<small>మార్చు</small>]1. ఇతిహాసము 2. ఆగమము 3. కావ్యం 4.అలంకారం 5.నాటకం 6.గాయకత్వం 7.కవిత్వం
8. కామశాస్త్రం 9. దురోదరం జ్ఞానం 10.దేశభాషలిపి 11.లిపికర్మం 12.వాచకం 13.అవధానం
14.సర్వశాస్త్రం 15.శాకునం 16.సాముద్రికం 17.రత్నశాస్త్రం 18.రథాశ్యాగజ కౌశలం 19.మల్ల శాస్త్రం
20.సూదకర్మం 21.దహదం 22. గంధవాదం 23. ధాతువాదం 24. ఖనివాదం 25. రసవాదం
26. జలవాదం 27. అగ్ని స్తంభం 28. ఖడ్గ స్తంభం 29. జలస్తంభం 30.వాక్ స్తంభం 31. వయ స్తంభం
32. వశ్యం 33. ఆకర్షణం 34. మోహనం 35. విద్వేషం 36. ఉచ్చాటనం 37.మారణం
38. కాలవంచనం39. పరకాయప్రవేశం 40. పాదుకాసిద్ధి 41. ఐంద్రిజీవితం 42. అంజనం 43.దృష్టి చనం
44.సర్వ వంచనం 45. మణి మంత్రేషధాదిక సిద్ధి 46. చోరకర్మం 47. చిత్రక్రియ 48. లోహక్రియ
49. అశ్వక్రియ 50.మృత్ర్కియ 51. దారుక్రియ 52. వేణుక్రియ 53. చర్మక్రియ 54. అంబరక్రియ
55. అదృశ్యకరణం 56. దూతీకరణం57. వాణిజ్యం 58. పాశు పాలనం 59. కృషి 60. అసవకర్మం
61. ప్రాణిదూతృత కౌశలం 62. వాక్సిద్ది 63. చిత్రలేఖనం 64. సంగీతం