తెలుగు
నామవాచకం
[<small>మార్చు</small>]తెలుగు
- భారత దేశములోని దక్షిణ ప్రాంతమునకు చెందిన ఒక భాష
రూపాంతరాలు
[<small>మార్చు</small>]- (ప్రాచీనం) తెనుగు
- (తమిళం) తెలుంగు
official style (andrabasha)
అనువాదాలు
[<small>మార్చు</small>]- చైనీస్ 泰卢固语 - zh:泰卢固语
- ఇంగ్లీషు Telugu - en:Telugu
- ఫ్రెంచి télougou - fr:télougou
- గుజరాతీ તેલુગુ - gu:તેલુગુ
- హిందీ तेलुगु - hi:तेलुगु
- కన్నడ ತೆಲುಗು - kn:ತೆಲುಗು
- పంజాబీ:
- బెంగాలీ: তেলেগু
- ఒరియా:
- మరాఠీ तेलुगु - mr:तेलुगु
- మళయాళము തെലുഗു - ml:തെലുഗു
- తమిళం தெலுகு - ta:தெலுகு
- సంస్కృతము तेलुगु - sa:तेलुगु
విశేషణం
[<small>మార్చు</small>]తెలుగు
- (ప్రజలు, ప్రాంతము, మొదలుగునవి) తెలుగు మాట్లాడే, లేదా వారికి సంబందించిన
- తెలుగువారు, తెలుగుదేశం, తెలుగుజాతి, తెలుగు సంప్రదాయం, తెలుగు తనo
భాషలు | లిపి |
---|---|
తెలుగు | |
ఆంగ్లం | |
గుజరాతీ | |
మరాఠీ | |
పంజాబీ | |
బెంగాలీ | |
ఒరియా | |
కన్నడం | |
మళయాళం | |
తమిళం | |
హిందీ | |
ఉర్ధూ | |
సంస్కృతం | |
కాష్మీరీ |