ఆగమము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. రాక;
- 2. దేవపూజా విధానమును తత్సంబంధి విషయములను తెలుపునట్టి శాస్త్రము;
- 3. (వ్యాకరణమున) అధికముగా వచ్చెడు వర్ణము.
- వ్యాపారములో వచ్చిన లాభము
- చేసిన కష్టానికి ఫలితము అని కూడ అర్థము
- దేవపూజా విధానమును తత్సంబంధి విషయములను తెలుపునట్టి శాస్త్రము;
- అడ్డకట్టు, అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డు, అడ్డుకొను....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు