profit
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఫలము, లాభము, ఆదాయము, ప్రయోజనము, ఉపయోగము.
- I had the profit of his advice అతను బుద్ధి చెప్పడమనే లాభము నాకు కలిగినది.
- he derived no profit from this medicine యీ మందువల్ల వాడికి గుణము లేదు.
క్రియ, విశేషణం, ఫలము చేసుట, లాభము చేసుట, ఉపయోగించుట.
క్రియ, నామవాచకం, ఫలకరమౌట, లాభమౌట, ఉపయోగమౌట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).