ఉపయోగించుట

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • క్రియ
వ్యుత్పత్తి

సంస్కృత విశేష్యము

1. ఆనుకూల్యము. 2. వాడుక. 3. ప్రయోజనము.

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వాడుకొనుట అని అర్థము: ఉదా: వాడు తనకు వచ్చిన అవకాశాన్ని బాగ ఉపయోగించు కున్నాడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అది ఉపయోగింపదు/

  • "...ఆ కుంచెడు పేలపిండియుఁ జెఱిమానెందు బంచుకొని యుపయోగించువారై యున్న సమయంబున." మ.భా.(అశ్వ) 221
  • ఆ రూకలు ఉపయోగమునకు రావు బ్రౌన్

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]