ఫలము
Appearance
ఫలము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]నామవాచకము
- భాషాభాగం
- ఫలము నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పండు/ ఫలము అనగా ఫలితము అని కూడ అర్థమున్నది. ఆదాయము అనే అర్థములో
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- నాగటికఱ్ఱు
- సంబంధిత పదాలు
- సఫలము. విఫలము, సత్వరఫలము, ఫలించిన, ఫలించని, నిష్ఫలము, ఫలితములేని, ఫలభరితము, ఫలవృక్షము, ఫలరహితము, ఫలసహితము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]జీవితమె సఫలము.... రాగ సుధా భరితమూ...... = ఇది ఒక పాట
- దుస్స్వప్న ఫలము అనుభవించుట